ప్రధాన పేజి » మీ అభిప్రాయం » మునుపటి అధ్యయనాలు
క్రీడలు
Monday, November 16, 2009
ముంబయి నగరం భారతీయులందరిదీ అని సచిన్ చేసిన వ్యాఖ్యల్లో తప్పు ఉన్నదని మీరు భావిస్తున్నారా...?
లేదు  78.54%  
 
ఉన్నది  13.01%  
 
ఏమీ చెప్పలేం  8.45%  
 
Thursday, September 24, 2009
ఛాంపియన్ ట్రోఫీ నుంచి యువరాజ్ నిష్క్రమణ భారత్ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారా...?
అవును  53.85%  
 
కాదు  26.92%  
 
చెప్పలేం  19.23%  
 
Monday, August 24, 2009
యాషెస్ పరాభవంతో ఆస్ట్రేలియా ఆధిపత్యానికి తెరపడినట్లేనా?
అవును  58.78%  
 
కాదు  25.09%  
 
చెప్పలేము  16.13%  
 
Thursday, July 30, 2009
ఐపీఎల్ నిజంగానే టెస్ట్ క్రికెట్‌కు చేటు చేస్తుందా...?
అవును  49.77%  
 
కాదు  29.49%  
 
తెలియదు  20.74%  
 
Wednesday, July 22, 2009
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ నెంబర్‌వన్ స్థానానికి చేరుకుంటుందా...?
అవును  37.50%  
 
కాదు  30.36%  
 
చెప్పలేం  32.14%  
 
Wednesday, July 15, 2009
షోయబ్ అక్తర్‌ను జాతీయ జట్టుకు దూరంగా ఉంచేందుకు పాకిస్థాన్ జట్టు కోచ్ ఇంతిఖాబ్ ఆలం, మేనేజర్ యవార్ సయీద్ కుట్రపన్నారని ఆ దేశ సెలెక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ అబ్దుల్ ఖాదీర్ వాదనతో మీరు ఏకీభవిస్తారా...?
అవును  37.40%  
 
కాదు  35.11%  
 
తెలియదు  27.48%  
 
Wednesday, June 10, 2009
టీమ్ ఇండియా నుంచి సెహ్వాగ్ నిష్క్రమించడం వల్ల ధోనీ సేన ట్వంటీ-20 ప్రపంచకప్ గెలుచుకునే అవకాశాలు సన్నగిల్లినట్లు భావిస్తున్నారా...?
అవును  38.41%  
 
కాదు  44.29%  
 
చెప్పలేం  17.30%  
 
Friday, June 05, 2009
ధోనీ, సెహ్వాగ్‌ల మధ్య కోల్డ్‌వార్ జరుగుతోందన్న వార్తల నేపథ్యంలో ఆ ప్రభావం టీమ్ ఇండియా ఆటతీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందంటారా...?
ఉంటుంది  43.93%  
 
ఉండదు  34.10%  
 
చెప్పలేం  21.97%  
 
Pages«12»